Firt Microprocessor & First Hard Disk


మీకు తెలుసా?: మొట్టమొదటి మైక్రోప్రాసెసర్‌ను ఐటీ కంపెనీ ఇంటెల్‌ తయారు చేసింది. దాని పేరు 4004. తొలి హార్డ్‌డిస్క్‌ని 1979లో సీగేట్‌ కంపెనీ రూపొందించింది. దాని మెమొరీ సామర్థ్యం 5 ఎంబీ.